రిటైర్డ్ కార్మికుల సమస్యల కోసం కృషి చేస్తాం

We will work for the problems of retired workers

Oct 27, 2024 - 19:11
 0
రిటైర్డ్ కార్మికుల సమస్యల కోసం కృషి చేస్తాం

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రిటైర్డు హై కోర్టు న్యాయవాది శరత్ అన్నారు. ఆదివారం పట్టణంలోని విద్యా నగర్ లో ఏర్పాటు చేసిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగస్తుల ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సమ్మయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.