కేంద్రమంత్రికి అందెల ఘన స్వాగతం
A warm welcome to the Union Minister
నా తెలంగాణ, మహేశ్వరం: ప్రధాని మోదీ నాయకత్వంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కడం పట్ల రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జీ అందెల శ్రీరాములు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెలంగాణకు వచ్చిన మంత్రి బండి సంజయ్ కు బుధవారం అందెల కరీంనగర్ లో శాలువకప్పి ఘన స్వాగతం పలికారు.