సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
CM handed over relief fund check
నా తెలంగాణ, మహాదేవపూర్: కాళేశ్వరం గ్రామానికి చెందిన లేతకరి కొండక్క కు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల అధ్యక్షుడు లేతకరి రాజబాబు అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బాధితురాలికి అందించామని తెలిపారు. చెక్కును అందజేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడి లక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు హైదర్, మాచర్ల అరుణ్ కుమార్ పాల్గొన్నారు.