నేడు ప్రభుత్వ సెలవు దినం
Today is a government holiday
నా తెలంగాణ, మెదక్: సోమవారం మిలాద్ -ఉన్ నబీ పండుగ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రజావాణి ఉండదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కి సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల సమస్యల కోసం ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. 16వ తేదీ సోమవారం పండుగ సందర్భంగా సెలవు రోజని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.