జర్నలిస్ట్​ కు ఐహెచ్​ఆర్​ పీసీ సేవారత్న–2024 అవార్డు

IHRPC-Sevaratna-2024-Award-to-Journalist

Sep 15, 2024 - 17:17
Sep 15, 2024 - 17:39
 0
జర్నలిస్ట్​ కు ఐహెచ్​ఆర్​ పీసీ సేవారత్న–2024 అవార్డు

నా తెలంగాణ, మెదక్: మెదక్ పట్టణానికి చెందిన విలేఖరి, టీయూడబ్ల్యూజేయు నిర్దేశించిన ఉపాధ్యక్షులు మహ్మద్ రియాజుద్దీన్‌కు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సేవా రత్న అవార్డ్స్ 2024కు అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు రియాజుద్దీన్‌ను అభినందించారు. ఈ అవార్డును ఆదివారం రియాజుద్దీన్ హైదరాబాద్ లో అవార్డు కమిటీ ముఖ్యులు చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఇంతియాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ యూసుఫ్ అలీ, ఉపాధ్యక్షులు సయ్యద్ సబ్దర్ అలీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా సంతోషదాయకమని జర్నలిస్ట్ వృత్తితో పాటు సేవా కార్యక్రమాలు జర్నలిస్టు రియాజుద్దీన్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు, శుభాకాంక్షలు.