బుధవారం రాష్ట్రపతి ప్రసంగం

President's speech on Wednesday

Aug 13, 2024 - 20:28
 0
బుధవారం రాష్ట్రపతి ప్రసంగం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆగస్ట్​ 15 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని అధ్యక్ష కార్యాలయంలో మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రసంగం రాత్రి 7 గంటలకు ఉంటుందని తెలిపింది. అన్ని ప్రభుత్వ వార్తమాధ్యమాలు, రేడియోలలో ఈ ప్రసంగం ప్రసారమవుతుందని తెలిపింది. రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో కూడా రాష్ట్రపతి ప్రసంగం ప్రసారమవుతుందని తెలిపింది.