బడి బాట వాయిదా

Postponement of school

Jun 2, 2024 - 20:03
 0
బడి బాట వాయిదా

నా తెలంగాణ, నిర్మల్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. తిరిగి  ఈ కార్యక్రమం ఎప్పుడు చేపట్టేది త్వరలో ప్రకటిస్తామని ఆదేశాల్లో పేర్కొన్నారు.