మరిపెడలో ఘనంగా అవతరణ వేడుకలు
Grand descent celebrations in Maripeda
నా తెలంగాణ, డోర్నకల్: మహాబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘు వీర రెడ్డి, నగర అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా నాయకులు విసారపు శ్రీపాల్ రెడ్డి, ధూగుంట్ల వెంకన్న, అలువాల ఉపేందర్ ప్రజాపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.