మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్​ శాతం

పది రాష్ట్రాల్లోని 96 స్థానాలపై ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు 40.32శాతం నమోదైంది.

May 13, 2024 - 14:01
 0
మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్​ శాతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పది రాష్ట్రాల్లోని 96 స్థానాలపై ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు 40.32శాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ 40.26 శాతం, బీహార్ 34.44, జమ్మూ కాశ్మీర్ 23.57, జార్ఖండ్ 43.8, మధ్యప్రదేశ్ 48.38, మహారాష్ట్ర 30.85, ఒడిశా 39.30, తెలంగాణ 40.30, ఉత్తర ప్రదేశ్ 39.68, పశ్చిమ బెంగాల్ 51.87 శాతం పోలింగ్​ నమోదైంది.