మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం
Initiation of medical counselling
నా తెలంగాణ, మెదక్: ప్రభుత్వ మెడికల్ కళాశాల మెదక్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు. బుధవారం మెదక్ వైద్య కళాశాల తరగతులకు సంబంధించి ప్రిన్సిపల్ రవీంద్ర మాట్లాడారు. రెండో రౌండ్ నేషనల్ పూల్ కౌన్సెలింగ్‌లో ఏడుగురు విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు జీఎంసీ మెదక్‌లో, ఇద్దరు కేరళ నుంచి, ఒకరు హరియాణా, రాజస్థాన్ ల నుంచి వచ్చారి తెలిపారు. కళాశాలకు కావలసిన అన్ని ఫ్యాకల్టీలను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందన్నారు.