బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గునుకుంట్ల కమలాకర్​

Gunukuntla Kamalakar is the District Secretary of BJP SC Morcha

Sep 22, 2024 - 16:29
Sep 22, 2024 - 16:29
 0
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గునుకుంట్ల కమలాకర్​

నా తెలంగాణ, సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గునుకుంట్ల కమలాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా ఆదివారం నిర్వహించిన జిల్లా సమావేశాల్లో కమలాకర్ ను ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వాసు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని జారీ. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ పార్టీలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వాల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. పార్టీని పటిష్ఠం చేసేందుకు బీజేపీ ఉన్నతస్థాయి నాయకులతో కలిసి ముందుకు వెళతానని చెప్పారు. ప్రధాని మోదీ బీజేపీ సత్తా చాటేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఉన్నారు.