సీఎంఆర్‌ఎఫ్ 116 చెక్కుల పంపిణీ
Distribution of CMRF 116 cheques
నా తెలంగాణ, మెదక్: కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణం, మెదక్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఉంచారు. 116 చెక్కలను అందించిన మైనంపల్లి ఆడబిడ్డలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం నిరుపేదలకు ఎంతో మేలు చేకూరుతుంది.