16 గంటల్లోనే వంతెన నిర్మాణం

వయోనాడ్​ రెస్క్యూ చర్యల్లో పెరగనున్న వేగం

Aug 1, 2024 - 21:46
 0
16 గంటల్లోనే వంతెన నిర్మాణం

వయోనాడ్​: వయోనాడ్​ లో ఉపద్రవంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఇండియన్​ ఆర్మీ కేవలం 16 గంటల్లోనే రెడీమేడ్​ వంతెనను నిర్మించి సహాయక చర్యల్లో వేగం పెంచింది. వయోనాడ్​ లో బెయిలీ వంతెన నిర్మాణాన్ని గురువారానికి పూర్తి చేసింది. వంతెనను నిర్మించిన ఆర్మీ ఆ వంతెన పటుత్వాన్ని పరీక్షించుకుంది. ఈ వంతెన ఇరువానిపజా నది మీదుగా చురలమల నుంచి ముండక్కైని కలుపుతుంది.