రూ.28వేల సీఎం సహాయనిధి చెక్కు అందజేత
CM's relief fund check of Rs.28 thousand will be handed over
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఇది ప్రజా ప్రభుత్వమని, అన్ని సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని బోథ్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఆదివారం నేరేడిగొండ మండలంలోని క్యాంప్ కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన పెంట జానకికి సీఎం సహాయనిధి రూ. 28,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షుడు ఆడే వసంతరావు, బ్లాక్ అధ్యక్షులు అల్లూరి ప్రపుల్ చందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, పోతరెడ్డి, మౌలానా తదితరులున్నారు.