బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం
ప్రధాని మోదీ అబూదాబి పర్యటన సందర్భంగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
ప్రధాని మోదీ అబూదాబి పర్యటన సందర్భంగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనం బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండాను ఆ దేశ ప్రభుత్వం ప్రదర్శించింది.