నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరో కీలక ఆర్టికల్ రద్దు కాబోతోందా? అంటే అవుననే చెప్పాలి. మోదీ మరో సాహసోపేతమైన అడుగు వేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులపై అక్కసు వెళ్లగక్కే ఈ చట్టం నెహ్రూ కాలంలో రూపొందింది. ఈ చట్టం రూపకల్పనను అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నెహ్రూను ఆర్టికల్ ‘30 ఎ’ ఎండగట్టారు. అయినా ఆయన మాటలు, హిందువలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ‘30ఎ’ను తీసుకువచ్చింది.
30 ఎ ఏమిటీ చట్టం?..
ఈ చట్టం ప్రకారం కళాశాలలు, పాఠశాలల్లో హిందూ మతం బోధించకూడదు. అదే సమయంలో ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, తమ తమ బోధనల కోసం పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఇతర మతాలు తమ తమ మతాలను ప్రచారం చేసుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో వచ్చే విరాళాలన్నీ రాష్ర్ట ఖజానాకు వెళతాయి. అదే సమయంలో ఇతర ప్రార్థనాలయాల్లో వచ్చే విరాళాలు మాత్రం వారికే కేటాయించారు. ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు చేపట్టిన చర్యగా స్పష్టంగా అర్థం అవుతోంది. దురుద్దేశ్యపూర్వకంగా ఈ ఆర్టికల్ ను తీసుకువచ్చారు.
ఈ ఆర్టికల్ ప్రకారం హిందూ దేశంలోనే హిందువులకు స్వేచ్ఛ లేకపోవడాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా అడ్డుకున్నారు. చివరికి నెహ్రూ, సర్దార్ ల మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకొని రాజీనామాల వరకూ వెళ్లాయి. అనేక తర్జనభర్జనల అనంతరం సర్దార్ వెనక్కి తగ్గారు. అటు పిమ్మట కొన్ని రోజులకే ఆయన మృతి చెందారు.
ఇప్పటికే అనేక చట్టాలకు సవరణలు చేసి దేశంలో ఒకే చట్టం ఉండాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టికల్ ‘30 ఎ’ కూడా రద్దు చేసి వాటి స్థానంలో నూతన చట్టం తీసుకువచ్చి హిందూ దేశ మతసామరస్యతను కాపాడనున్నారు. అయితే ఈ విషయం ఎంతమేర నిజమనేది తెలియదు. కానీ చాలామంది ప్రముఖులు మాత్రం ప్రధాని మోదీకి ఈ ఆర్టికల్ రద్దు చేయాలని లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఈ అంశం న్యాయసలహాల పరిశీలనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చట్టం గనుక రద్దు అయి దీని స్థానంలో సవరణ చట్టాన్ని తీసుకువస్తే ఇక భారత్ లో హిందూత్వం మరింత ఫరిడవిల్లనుంది.