5 గంటల వరకూ 57.7 శాతం పోలింగ్
57.7 percent polling till 5 o'clock
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశలో కొనసాగుతున్న పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు 57.7 శాతం ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది.
పశ్చిమబెంగాల్‌లో 77.99 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 52.02 శాతం, ఢిల్లీలో 53.73 శాతం, బిహార్‌లో 52.24, ఝార్ఖండ్‌లో 61.41, జమ్మూకశ్మీర్‌లో 51.35, ఒడిశాలో 59.60, హరియాణాలో 55.93 శాతం పోలింగ్ నమోదైంది.