గుడుంబా స్థావరాలపై దాడులు ఐదుగురిపై కేసు నమోదు

Attacks on Gudumba settlements, case registered against five Guri

Jun 13, 2024 - 13:00
 0
గుడుంబా స్థావరాలపై దాడులు ఐదుగురిపై కేసు నమోదు

నా తెలంగాణ, డోర్నకల్​: మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్థావరాలపై ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గురువారం మరిపెడ మండంలోని జరుపుల తండా, బోడ తండాలలో జరిపిన దాడుల్లో భారీగా గుడుంబాను పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 50 లీటర్ల గుడుంబాతోపాటు వాటి తయారీకి ఉపయోగించే 750 లీటర్ల బెల్లం పానకం, పటికను ధ్వంసం చేశారు.