ఎంపీ రఘురాంరెడ్డికి సన్మానం

Tribute to MP Raghuram Reddy

Jun 14, 2024 - 14:02
 0
ఎంపీ రఘురాంరెడ్డికి సన్మానం

నా తెలంగాణ, డోర్నకల్: ఖమ్మం ఎంపీ రామసహయం రఘురాంరెడ్డిని మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం పలువురు శాలువా కప్పి సన్మానించారు. సన్మానించిన వారిలో నూకల నరేష్​  రెడ్డి, దాసరోజు బాలకృష్ణ, గండి విష్ణులు ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో గుండగాని సుందర్​, కొంపల్లి సురేందర్​ రెడ్డి, విసారపు శ్రీపాల్​ రెడ్డి, దూగుంట్ల వెంకన్న, అలువాల ఉపేందర్​ లు పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.