హౌతీ దాడులను థాడ్ తో తిప్పికొట్టాం: ఇజ్రాయెల్
We repel Houthi attacks with THAAD: Israel
జేరూసలెం: హౌతీ తిరుగుబాటుదారుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం అర్థరాత్రి హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అమెరికన్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) క్షిపణ రక్షణ వ్యవస్థ ను ఉపయోగించి నాశనం చేశామని శనివారం ఐడీఎఫ్ పేర్కొంది. తొలిసారిగా అమెరికన్ రక్షణ వ్యవస్థ రూపొందించిన థాడ్ ను ఉపయోగించి ఇంటర్ సెప్టల్ లాంచ్ ద్వారా దాడులను అడ్డుకున్నామని తెలిపింది. విద్రోహుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.