లోక్​ సభలో వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లు

ప్రవేశపెట్టిన మంత్రి కిరణ్​ రిజుజు విపక్షాల వ్యతిరేకత, ఎన్డీయే పార్టీల పూర్తి మద్ధతు

Aug 8, 2024 - 14:02
 0
లోక్​ సభలో వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్​ బోర్డు 2024 సవరణ బిల్లును గురువారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజుజు పార్లమెంట్​ లో ప్రవేశపెట్టారు. బిల్లుకు ఎన్డీయే పక్షాలు పూర్తి మద్ధతు ప్రకటించాయి. కాంగ్రెస్​, ఎస్పీ, డీఎంకే సహా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. 
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. సంస్థను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు చట్టం రూపొందించడం హర్షణీయమన్నారు. స్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు చట్ పటిష్ఠం చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. విపక్షాలు గందరగోళం సృష్టించడం వారికి పరిపాటిగా మారిందన్నారు.