సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ శాతం
21 రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు తొలివిడత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఈసీ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: 21 రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు తొలివిడత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఈసీ విడుదల చేసింది.
1. పశ్చిమ బెంగాల్- 77.57 శాతం, 2. మధ్యప్రదేశ్- 63.25, 3. త్రిపుర- 13.76.10, 4. మేఘాలయ-69.91, 5. ఉత్తరప్రదేశ్-57.27, 6.ఛత్తీస్‌గఢ్-63.41, 7. అస్సాం- 70.77, 8. రాజస్థాన్- 50.27, 9. జమ్మూ కాశ్మీర్-65.08, 10. ఉత్తరాఖండ్- 53.56, 11. మిజోరం-52.91, 12. బీహార్- 46.32, 13. అండమాన్-56.87, 14. తమిళనాడు- 62.08, 15. నాగాలాండ్-55.97, 16. మణిపూర్-68.47, 17. పుదుచ్చేరి- 72.84, 18. మహారాష్ట్ర- 54.85, 19. సిక్కిం-68.06, 20. లక్షద్వీప్-59.02, 21. అరుణాచల్ ప్రదేశ్ - 63.92 శాతం ఓటింగ్ నమోదైంది.