జనాభా పెరుగుదలతో దేశం ముక్కలయ్యే ప్రమాదం
అఖిల భారతీయ సాన్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో హిందూ జనాభా తగ్గుదలపై అఖిల భారతీయ సాన్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన జనాభా నివేదికపై మాట్లాడారు. తాము జనాభా విషయంపై ముందటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఇతర మతాల జనాభా పెరగడం వల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే దేశంలో ఏకరీతి జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని స్వామి సరస్వతి డిమాండ్ చేశారు. కాగా జనాభా అంశంపై స్వామి సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. దేశం మొత్తం ఒకేలా జనాభా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బంగ్లా, మయన్మార్, రోహింగ్యాలతో కొన్ని దుష్ట రాజకీయ పార్టీలను ముస్లింల జనాభాను తీసుకువచ్చి అనుహ్యాంగా పెంపుదలను చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసే జరిగిందని మండిపడ్డారు. దీంతో దేశం ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక కారణాల వల్ల భారత్ ఇప్పటివరకే చాలామేరకు విచ్ఛిన్నమైందని అన్నారు. ఇప్పటికైనా విభజన నుంచి కాపాడుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో హిందూ జనాభా తగ్గుదలపై అఖిల భారతీయ సాన్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన జనాభా నివేదికపై మాట్లాడారు. తాము జనాభా విషయంపై ముందటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఇతర మతాల జనాభా పెరగడం వల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే దేశంలో ఏకరీతి జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని స్వామి సరస్వతి డిమాండ్ చేశారు. కాగా జనాభా అంశంపై స్వామి సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. దేశం మొత్తం ఒకేలా జనాభా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బంగ్లా, మయన్మార్, రోహింగ్యాలతో కొన్ని దుష్ట రాజకీయ పార్టీలను ముస్లింల జనాభాను తీసుకువచ్చి అనుహ్యాంగా పెంపుదలను చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసే జరిగిందని మండిపడ్డారు. దీంతో దేశం ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక కారణాల వల్ల భారత్ ఇప్పటివరకే చాలామేరకు విచ్ఛిన్నమైందని అన్నారు. ఇప్పటికైనా విభజన నుంచి కాపాడుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు.