ఏడోదశ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 49.68 శాతం
Seventh phase polling is 49.68 percent till 5 pm
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడో దశలో సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. బీహార్ 48.86 శాతం, చండీగఢ్ 62.80 శాతం, హిమాచల్ ప్రదేశ్ 66.56 శాతం, పంజాబ్ 55.20 శాతం, ఝార్ఖండ్ 67.95 శాతం, ఒడిశా 62.46 శాతం, ఉత్తరప్రదేశ్ 54.00 శాతం, పశ్చిమ బెంగాల్ 69.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.