రియాసి దాడి.. ఏడుచోట్ల ఎన్ ఐఏ తనిఖీలు
Riasi attack.. NIA checks at seven places
శ్రీనగర్: రియాసి బస్సు దాడికి సంబంధించి శుక్రవారం ఎన్ఐఏ ఏడు చోట్ల ఆకస్మిక తనిఖీలకు దిగింది. బస్సుపై దాడికి పాల్పడిన వారిలో స్థానికుల హస్తం బయటపడడంతో ఈ సోదారులు నిర్వహించినట్లు తెలుస్తోంది. రియాసీలోని జిల్లాలోని ఏడుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజౌరికి చెందిన హకమ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతోనే సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడంతోపాటు ఆహారం, తదితరాలు ఏర్పాటు చేశాడు.