ర‘కూల్ గా బ్యాక్’
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతుంది.
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. అంత మాత్రాన ఈ అమ్మడి క్రేజ్ తగ్గిందా అంటే ఖచ్చితంగా లేదు అనే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా లక్షల్లో లైక్స్ ను దక్కించుకోవడంకు కారణం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ అమ్మడు మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మత్తుగొలిపే కళ్లతో ఈ అమ్మడి అందం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ ఈ అమ్మడి ఇచ్చిన ఫోజ్ లకు నెట్టింట కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందాల ముద్దుగుమ్మ కు పాపం ఆఫర్లు ఎందుకు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో కాస్త తగ్గడం ఖాయం అనుకున్న వారికి షాక్ ఇస్తూ అంతకు మించి అందాల ఆరబోత చేస్తుంది. ఇదే జోరు కొనసాగితే మళ్లీ రకుల్ బిజీ అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.