మహారాష్ట్రలో మందకొడిగా పోలింగ్​

9 గంటల వరకు 6.61 శాతం

Nov 20, 2024 - 11:13
 0
మహారాష్ట్రలో మందకొడిగా పోలింగ్​
ముంబాయి: మహారాష్ట్రలో బుధవారం 288 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల వరకు 6.61 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా గడ్చిరోలిలో 12.33 శాతం, అత్యల్పంగా ఉస్మానాబాద్​ లో 4.89 శాతం ఓటింగ్​ నమోదైంది. 
 
9 గంటల వరకు..
అహ్మాద్​ నగర్​ లో 5.91 శాతం, అకోలాలో 6.08 శాతం, అమరావతిలో 6.06 శాతం, ఔరంగాబాద్​ లో 7.05 శాతం, బీడ్​ లో 6.88 శాతం, భండారాలో 6.21 శాతం, బుల్దానాలో 6.16 శాతం, చంద్రపూర్​ లో 8.05 శాతం, ధూలేలో 6.79 శాతం, గడ్చిరోలిలో 12.33 శాతం, గోండియా 7.94 శాతం, హింగోలీ 6.45 శాతం, జల్గావ్​ లో 5.85 శాతం, జాల్నాలో 7.51 శాతం, కోల్హాపూర్​ లో 7.38 శాతం, లాతూర్​ లో 5.91 శాతం, ముంబాయి సిటీలో 6.25 శాతం, ముంబాయి అర్బన్​ లో 7.88 శాతం, నాగ్​ పూర్​ లో 6.86 శాతం, నాందేడ్​ లో 5.42 శాతం, నాందుర్​ బర్​ లో 7.76 శాతం, నాసిక్​ లో 6.89 శాతం, ఉస్మానాబాద్​ లో 4.85 శాత, పాల్గర్​ లో 7.30 శాతం, పర్బనీలో 6.59 శాతం పూణెలో 5.53 శాతం, రాయ్​ గఢ్​ లో 7.55 శాతం, రత్నగిరిలో 9.30 శాతం, సాంగ్లీలో 6.14 శాతం, సతారాలో 5.14 శాతం, సిందుర్గ్​ లో 8.61 శాతం, సోలాపూర్​ లో 5.07 శాతం, థానేలో 6.66 శాతం, వార్దాలో 5.93 శాతం, వాషిమ్​ లో 5.33 శాతం, యావత్మాల్​ లో 7.17 శాతం ఓటింగ్​ నమోదైంది.