మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​

Polling till 1 pm

May 25, 2024 - 14:20
 0
మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశలో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలవకు పోలైన ఓటింగ్​ శాతాన్ని ఈసీ వెల్లడించింది. బిహార్ 36.48 శాతం, హర్యానా 36.48, జమ్మూ కాశ్మీర్ 35.22, ఝార్ఖండ్ 42.54, ఢిల్లీ 34.37, ఒడిశా 35.69, ఉత్తరప్రదేశ్ 37.23, పశ్చిమ బెంగాల్ 54.80 శాతం పోలింగ్​ జరిగినట్లు ఈసీ వెల్లడించింది.