జర్నలిస్టుల హత్య చర్యలు తీసుకోవాలన్న పీఈసీ

PEC to take action against killing of journalists

Aug 9, 2024 - 20:39
 0
జర్నలిస్టుల హత్య చర్యలు తీసుకోవాలన్న పీఈసీ

జెనీవా: బంగ్లాదేశ్​ లో జర్నలిస్టుల మృతిపట్ల అంతర్జాతీయ మీడియా భద్రత, హక్కుల సంస్థ ఎంబ్లెమ్​ క్యాంపెయిన్​ (పీఈసీ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం జర్నలిస్టుల మృతి పట్ల సంతాప ప్రకటన విడుదల చేసింది. నిజాన్ని నిర్భయంగా తీసుకురావడంలో జర్నలిస్టుల చేస్తున్న కృషిని గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అదే సమయంలో జర్నలిస్టులపై జరుగుతున్న ఆందోళనలపై ఆందోళన వ్యక్తం చేసింది. 

ఢాకా టైమ్స్​, డైలీ భోరేర్​ అవాజ్​, డైలీ నయా దిగంత, ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న మరో ఇద్దరు జర్నలిస్టుల హత్యలపై బంగ్లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఈసీ సూచించింది.