బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Movie celebrities who visited Basara Ammavaru

Oct 13, 2024 - 19:41
 0
బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిర్మాత దిల్ రాజు దంపతులు, సీనియర్ నటుడు రచయిత తనికెళ్ళ భరణి కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి తన మనవడికి అక్షరాభ్యాసాలు జరిపించారు. అనంతరం వీరు వేద భారతి పీఠాన్ని సందర్శించారు. వీరికి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు.