ఎంపీకి మైనార్టీ నేత అఫ్జల్ సన్మానం
Minority leader Afzal honors MP
నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహయం రఘురాంరెడ్డిని జిల్లా మైనారిటీ నాయకులు షేక్ అప్జల్ శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.