ఎస్టీ కమిషన్​ సభ్యుడికి కలెక్టర్​ స్వాగతం

Collector welcome ST commission member

Jun 20, 2024 - 20:32
 0
ఎస్టీ కమిషన్​ సభ్యుడికి కలెక్టర్​ స్వాగతం

నా తెలంగాణ, డోర్నకల్: రెండు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్​ సభ్యుడు జాటోత్​ హుస్సే నాయక్​ మహబూబాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ తన చాంబర్​ లో పూలమొక్కతో హుస్సన్​ కు ఆహ్వానం పలికారు.