సెల్​ ఫోన్​ ల అప్పగింత

Delivery of Cell Phones Cell Phones

Jun 20, 2024 - 20:20
 0
సెల్​ ఫోన్​ ల అప్పగింత

నా తెలంగాణ, డోర్నకల్: సెల్​ ఫోన్​ పొగొట్టుకున్న బాధితులకు మరిపెడ ఎస్​ ఐ సంతోష్​ గురువారం సెల్​ ఫోన్​ లను అప్పగించారు. బాధితులు నిజాముద్దీన్​, భాషిపంగు వంశీలు తమ సెల్​ ఫోన్​ పోయిందని మరిపెడ పీఎస్​ లో ఫిర్యాదు చేశారు. ఐఎంఈఐ నెంబర్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టన పోలీసులు ఫోన్​ ను స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు వారి వారి ఫోన్లను అప్పగించారు. సెల్​ ఫోన్​ లు వెతకడంలో కృషి చేసిన కానిస్టేబుల్​ లింగయ్యను ఎస్​ ఐ అభినందించారు.