రతన్ టాటా స్మృతులు
Memories of Ratan Tata
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: రతన్ టాటా 1937 డిసెంబర్ 28న సును, నావల్ టాటా దంపతులకు జన్మించారు. హ్వార్డ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ పూర్తి చేశారు. 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
1955 17యేళ్ల వయసులో న్యూయార్క్ లోని కార్నల్ లో విద్యనభ్యసించారు.
1962 టాటా ఇండస్ర్టీస్ లో అసిస్టెంట్ గా చేరారు.
1963లో ట్రైనింగ్ కోసం ఐరన్, స్టీల్ సంస్థలో చేరారు.
1965 టిస్కోలో టెక్నికల్ ఆఫీసర్ గా చేరారు.
1970 టీసీఎస్ లో పనిచేశారు.
1974 టాటా సన్స్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహించారు.
1981 టాటా ఇండస్ర్టీస్ కు చైర్మన్ గా నియమితులయ్యారు.
1986–1989 ఏయిర్ ఇండియా చైర్మన్ గా విధులు నిర్వహించారు.
1991 జేఆర్డీ టాటా, టాటా ట్రస్ట్, టాటా సన్స్ అధ్యక్ష పదవిని చేపట్టారు.
2000 టెట్లీ, కోరస్, జేఎల్ ఆర్, జనరల్ కెమికల్, దేవూ మోటార్స్ బాధ్యతలు చేపట్టారు.
2008 టాటా నానో కారును లాంచ్ చేశారు. సామాన్యుని కలను నెరవేర్చగలిగారు.
2012 డిసెంబర్ 50 యేళ్ల అనంతరం టాటా గ్రూప్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అధ్యక్ష సలహదారుడిగా ఎంపికయ్యారు.
2024 9 అక్టోబర్ 86 యేళ్ల వయసులో రతన్ టాటా కన్నుమూశారు.