మహాయుతి 180 స్థానాల్లో ముందంజ
Mahayuti is leading in 180 seats
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ ముందంజలో కొనసాగుతుంది. బీజేపీ101, శివసేన షిండే 43, ఎన్సీపీ 33 సీట్లతో మొత్తం 180 స్థానాలకు పైగా ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్42, శివసేన ఉద్ధవ్ ఠాక్రే31, ఎన్సీపీ శరద్ పవార్ 25 మొత్తం 102 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.