మహా, ఝార్ఖండ్​ లో బీజేపీ ముందంజ

BJP is ahead in Maha and Jharkhand

Nov 23, 2024 - 08:32
 0
మహా, ఝార్ఖండ్​ లో బీజేపీ ముందంజ
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: మహారాష్ట్ర, ఝార్ఖండ్​, దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో జరిగిన జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కమలం హావా కొనసాగుతుంది. శనివారం మహారాష్ట్రలోని 288 స్థానాలు, ఝార్ఖండ్​ లోని 81 స్థానాలు, ఐదు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు రావడం మొదలయ్యాయి.
మహారాష్ట్రలో..
బీజేపీ కూటమి 66 స్థానాల్లో ముందంజ
కాంగ్రెస్​ కూటమి 43 స్థానాల్లో ముందంజ
ఇతరులు 3 స్థానాల్లో
 
ఝార్ఖండ్​ లో..
బీజేపీ కూటమి 24 స్థానాల్లో ముందంజ..
జెఎంఎం కూటమి 13 స్థానాల్లో ముందంజ
 
ఐదు రాష్​ర్టాల్లోని 13 స్థానాల్లో
ఉత్తరప్రదేశ్​ లో ఐదు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, మూడు స్థానాల్లో ఎస్పీ ముందంజ