మోదీ కేబినెట్​ లో కిషన్​ రెడ్డికి చోటు

Kishan Reddy's place in Modi's cabinet

Jun 9, 2024 - 11:42
 0
మోదీ కేబినెట్​ లో కిషన్​ రెడ్డికి చోటు

నా తెలంగాణ, హైదరాబాద్​: మోదీ మంత్రి మండలిలో మరోసారి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డికి చోటు లభించింది. మోదీ కేబినెట్​ లో మంత్రులుగా ఎంపికైన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఆదివారం ఉదయం పిలుపువచ్చింది. కిషన్​ రెడ్డితోపాటు తెలంగాణ కరీంనగర్​ ఎంపీ బండిసంజయ్​ కు కూడా కేబినెట్​ లో చోటు దక్కింది. 

ఆంధ్రప్రదేశ్​ టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, పి చంద్రశేఖర్ పెమ్మసానికి కూడా మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం.

కేబినెట్ మంత్రుల పేర్లకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా ఇంట్లో అర్థరాత్రి వరకు సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ లకు కూడా మంత్రిమండలిలో చోటు దక్కడం విశేషం.