16మంది అభ్యర్థులను ప్రకటించిన జేడీయూ
లోక్సభ ఎన్నికలు 2024కు సంబంధించి జేడీయూ 16 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది.
పాట్నా: లోక్సభ ఎన్నికలు 2024కు సంబంధించి జేడీయూ 16 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది. ముంగేర్ – రాజీవ్ రంజన్, శివహర్– లవ్లీ ఆనంద్, బాల్మీకినగర్ – సునీల్ కుమార్, సీతామర్హి – దేవేష్ చంద్ర ఠాకూర్, ఝంజర్‌పూర్ – రామ్‌ప్రీత్ మండల్, భాగల్పూర్ – అజయ్ కుమార్ మండల్, సుపాల్ – దిలేశ్వర్ కమైత్, కిషన్‌గంజ్ – ముజాహిద్ ఆలం, కతిహార్ – దులాల్‌చంద్ర గోస్వామి, పూర్నియా – సంతోష్ కుమార్, మాధేపురా – దినేష్ చంద్ర యాదవ్, గోపాల్ గంజ్ – డాక్టర్ అలోక్ కుమార్ సుమన్, సివాన్ – విజయలక్ష్మి దేవి, జెహనాబాద్ – చంద్రేశ్వర్ షా, నలంద – కౌశలేంద్ర కుమార్‌లను అభ్యర్థులుగా జేడీయూ పార్టీ ప్రకటించింది.