బట్టికి ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy birthday to Battiki MLA
నా తెలంగాణ, డోర్నకల్: ఎల్లవేళలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో నిర్వహించుకోవాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ఆకాంక్షించారు. శనివారం బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చాలందించి శుభాకాంక్షలు తెలిపారు.