వైమానిక విన్యాసాల్లో అపశృతి ఐదుగురు మృతి

రైల్వే స్టేషన్​ లో తొక్కిసలాట

Oct 6, 2024 - 22:14
Oct 6, 2024 - 23:25
 0
వైమానిక విన్యాసాల్లో అపశృతి ఐదుగురు మృతి

చెన్నై: చెన్నై మెరీనా బీచ్​ లో ఏయిర్​ షోలో తీవ్ర విషాదం నెలకొంది. ఏయిర్​ షో అనంతరం లోకల్​ రైలు స్టేషన్​ లో ఒక్కసారిగా జనం వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకొని ముగ్గురు మృతి చెందారు. వందమందికి గాయాలు కాగా మరో పది మంది సోమ్మసిల్లి పడిపోయారు. ఈ తొక్కిసలాటలో ఏపీకి చెందిన వారు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని భారీ ఎత్తున అంబులెన్సులను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.