సోనెనదిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి
Five children drowned in Sonenadi
పాట్నా: బిహార్ రోహ్తాస్ తుంబ గ్రామం సోనె నదిలో మునికి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం ఉదయం చిన్నారులంతా స్నానానికి అని వెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనేసహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.