మృతుని కుటుంబనికి మిత్రుల ఆర్థిక సాయం

Financial assistance from friends to the family of the deceased

Sep 8, 2024 - 19:21
 0
మృతుని కుటుంబనికి మిత్రుల ఆర్థిక సాయం
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గజ్జెల చంద్రశేఖర్ కుటుంబానికి ఆయన స్నేహితులు ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. పట్టణ జడ్పీ హై స్కూల్ లో 1990-91 సంవత్సరంలో తనతో పాటు 10వ తరగతి చవుకున్న మిత్రులు చంద్రశేఖర్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. తమ మిత్రుడిని కోల్పోయిన కుటుంబనికి తాము భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.