వైద్యం ఖర్చులకు ఆర్థిక సాయం అందజేత

Financial assistance for medical expenses

May 27, 2024 - 21:35
 0
వైద్యం ఖర్చులకు ఆర్థిక సాయం అందజేత

నా తెలంగాణ,రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ అర్కే ఫోర్ గడ్డకు చెందిన గుజ్జ సుధాకర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో సామాజిక మాధ్యమలల్లో విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు సుధాకర్ ని పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.వైద్య ఖర్చుల నిమిత్తం సుధాకర్ కుటుంబం సభ్యులకు రూ.28 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆడేపు తిరుపతి, ఉపాధ్యక్షులు ఆడేపు కృష్ణ,ఉపాధ్యక్షులు కనుకుంట్ల సమ్మన్న,జాయింట్ సెక్రటరీ వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు