పది మంత్రిత్వ శాఖల ఖర్చులు
Expenditure of ten Ministries
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పది మంత్రిత్వ శాఖలు చేసే ఖర్చులు అత్యధికంగా ఉన్నాయి. వాటి వివరాలు..
ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 18.5 లక్షల కోట్లు.
రక్షణ రంగ శాఖ రూ. 6.21 లక్షల కోట్లు.
రహదారుల శాఖ రూ. 2.78 లక్షల కోట్లు.
రైల్వే శాఖ రూ. 2.55 లక్షల కోట్లు.
ఆహార మంత్రిత్వ శాఖ రూ. 2.33 లక్షల కోట్లు.
గృహ నిర్మాణ శాఖ రూ. 2.19 లక్షల కోట్లు.
గ్రామీణాభివృద్ధి రూ. 1.80 లక్షల కోట్లు.
రసాయన మంత్రిత్వ శాఖ రూ. 1.68 లక్షల కోట్లు.
రైతు సంక్షేమ శాఖ రూ. 1.52 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ల శాఖ రూ. 1.37 లక్షల కోట్లు
అదనంగా కేటాయిపులు: పోస్టల్ శాఖకు రూ. 25వేల కోట్లు, పీఎం కిసాన్ కు రూ. 60వేల కోట్లు, యూరియా సబ్సిడీకి రూ. 1.19 లక్షల కోట్లు, గ్రామీణ ప్రాంత ఇతర పథకాలకు రూ. 86వేల కోట్లు, కేంద్ర రిజర్వు పోలీస్ దళానికి రూ. 1.43 లక్షల కోట్లు, ఉచిత రేషన్ కు రూ. 2.05 లక్షల కోట్లు, డీజిల్, విద్యుత్ రూ. 33 వేల కోట్లు, హైవే అథారిటీకి రూ. 1.68 లక్షల కోట్లు, పెన్షన్ కు రూ 1.41 లక్షల కోట్లు, రుణాల చెల్లింపునకు రూ. 11.63 లక్షల కోట్లను ఆయా మంత్రిత్వ శాఖలు ఖర్చు చేస్తున్నాయి.