మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయింపులు

Allocations to Ministries and Schemes

Jul 23, 2024 - 19:35
Jul 23, 2024 - 20:32
 0
మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయింపులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 బడ్జెట్​ లో ఏయే రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం.

కోట్లలో కేటాయింపులు..

ఆర్థిక మంత్రిత్వ శాఖ      రూ. 1858158.52
రక్షణ మంత్రిత్వ శాఖ      రూ. 621940.85
రోడ్డు రవాణా,                    రూ. 278000.00
రైల్వే మంత్రిత్వ శాఖ      రూ. 255393.00
ఆహారం, ప్రజా పంపిణీ     రూ. 223323.36
హోం మంత్రిత్వ శాఖ     రూ. 219643.31
గ్రామీణాభివృద్ధి                రూ. 180233.43
రసాయనాలు ఎరువులు    రూ. 168499.87
కమ్యూనికేషన్స్                రూ. 137293.90
వ్యవసాయం, రైతులు      రూ. 132469.86
విద్యా మంత్రిత్వ శాఖ      రూ. 120627.87
జల శక్తి మంత్రిత్వ శాఖ     రూ. 98713.78
ఆరోగ్య, కుటుంబ శాఖ       రూ. 90958.63
గృహ, పట్టణ                     రూ. 82576.57
మహిళా, శిశు అభివృద్ధి    రూ. 26092.19
అటామిక్ ఎనర్జీ               రూ. 24968.98
కార్మిక, ఉపాధి               రూ. 22531.47
విదేశీ వ్యవహారాలు        రూ. 22154.67
పరిశ్రమల శాఖ             రూ. 22137.95
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ   రూ. 21936.90
ఇంధన మంత్రిత్వ శాఖ  రూ. 20502.00
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ         రూ. 19100.00
సైన్స్ అండ్ టెక్నాలజీ    రూ. 16628.12
పెట్రోలియం                  రూ. 15930.26
సామాజిక న్యాయం        రూ. 14225.47
అంతరిక్ష విభాగం         రూ. 13042.75
గిరిజన వ్యవహారాలు     రూ. 13000.00
వాణిజ్యం, పరిశ్రమలు     రూ. 11469.14
భారీ పరిశ్రమలు             రూ. 7242.00
ఫిషరీస్, పశుసంవర్ధక    రూ. 7137.68
చట్టం, న్యాయ శాఖ        రూ. 6788.33
ఈశాన్య అభివృద్ధి         రూ. 5900.00
స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్         రూ. 5453.83
నైపుణ్యాభివృద్ధి           రూ. 4520.00
టెక్స్‌టైల్స్                రూ. 4417.03
సమాచార, ప్రసార         రూ. 4342.55
ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ. 3712.49
యువజన వ్యవహారాలు, రూ. 3442.32
పర్యావరణం, అటవీ     రూ. 3330.37
ఫుడ్ ప్రాసెసింగ్            రూ. 3290.00
సాంస్కృతిక మంత్రిత్వ     రూ. 3260.93
మైనారిటీ వ్యవహారాలు    రూ. 3183.24
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూ.3064.80
కార్పొరేట్ వ్యవహారాలు    రూ. 2667.06
పర్యాటక శాఖ                 రూ. 2479.62
మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్     రూ. 2379.87
ఓడరేవులు, షిప్పింగ్      రూ. 2377.49
పౌర విమానయాన          రూ. 2357.14
గనుల మంత్రిత్వ శాఖ    రూ. 1941.06
యూపీఎస్సీ                  రూ. 1884.92
పంచాయతీరాజ్          రూ. 1183.64
సహకార మంత్రిత్వ శాఖ రూ. 1183.39
ప్రణాళికా మంత్రిత్వ శాఖ రూ. 837.26
ఉక్కు మంత్రిత్వ శాఖ     రూ. 325.66
బొగ్గు మంత్రిత్వ శాఖ      రూ. 192.55
పార్లమెంటరీ వ్యవహారాలు రూ. 64.00

మొత్తం                 రూ. 4820512.08

ముఖ్యమైన పథకాలకు బడ్జెట్

ఎంఎన్​ ఆర్​ ఈజీఏ పథకం రూ. 86,000 కోట్లు
ఆయుష్మాన్ భారత్ రూ. 7,300
పీఎల్​ ఐ పథకం రూ. 6,200
సౌర శక్తి (గ్రిడ్) రూ. 10,000
పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ రూ. 6,250
పీఎం ఆవాస్ (అర్బన్) రూ. 30,171
పీఎం ఆవాస్ (గ్రామీణ) రూ. 54,500
పీఎం విశ్వకర్మ  రూ. 4824
పీఎం గ్రామ్ రోడ్ రూ. 19000
మిషన్ వాత్సల్య రూ. 1472