రేపే సీఎం బెయిల్ తీర్పు
CM's bail verdict tomorrow
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తీర్పు వెలువరించనుంది. తీర్పునకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఆప్ పార్టీ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందన్న ఆశతో ఉంది. మరోవైపు సీఎంకు బెయిల్ లభించే అవకాశం లేదని సీబీఐ వర్గాలు వాదిస్తున్నాయి. సెప్టెంబర్ 5న సుప్రీం తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై సీబీఐ సీఎం కేజ్రీవాల్ ను 26న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది.