అందంతో హింస పెడుతున్న హంస
అందానికి ప్రతిరూపం హంస అంటారు. అలాంటి హంస అందాన్ని కూడా మించి అన్నట్లుగా హంసా నందిని అందం ఉంది అన్నట్టు ఆమె తాజా ఫోటోలను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అందానికి ప్రతిరూపం హంస అంటారు. అలాంటి హంస అందాన్ని కూడా మించి అన్నట్లుగా హంసా నందిని అందం ఉంది అన్నట్టు ఆమె తాజా ఫోటోలను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం హంసా నందిని షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందాల హంసా నందిని తెలుగు లో ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా చేయడం లేదు. అయినా కూడా రెగ్యులర్ గా వార్తలో ఉండటంకు కారణం ఆమె అందం, సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటో షూట్స్. తాజాగా మరోసారి ఇలా థైస్ అందాలను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్స్ ని ఫిదా చేస్తున్నాయి. టాలీవుడ్ లో అనుమానాస్పదం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలు అయినా కూడా అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ తో పోరాడిన హంసా నందిని జుట్టును కూడా కోల్పోయింది. అయినా కూడా ఆమె మళ్లీ పుంజుకుంది. హంసా నందిని పూర్తి స్థాయి శక్తిని పుంజుకుని సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంది. త్వరలోనే సినిమాలతో హంసా నందిని బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఐటం సాంగ్స్ తో పాటు హీరోయిన్ గా కూడా చేసిన హంసా నందిని ని ముందు ముందు ఎలా చూడబోతున్నామో మరి...