ఐదో విడతలో సాయంత్రం ఐదు గంటల వరకు 56.68 శాతం పోలింగ్
56.68 percent polling till 5 pm in the fifth phase
నా తెలంగాణ, ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ లో సాయంత్రం ఐదు గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 75.00 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా మహారాష్ర్టలో 48. 66 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్ 55.35, , జమ్మూ కాశ్మీర్ - 54.21, ఝార్ఖండ్ - 61.90, లద్దాఖ్ - 67.15, ఒడిశా - 60.55, ఉత్తరప్రదేశ్ - 55.80 శాతం పోలిగ్ నమోదైంది.