ఐదో విడతలో మధ్యాహ్నం 3 గంటల వరకు 47 శాతం పోలింగ్
47 percent polling till 3 pm in the fifth phase
నా తెలంగాణ, ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు 47 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 62.72 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా మహారాష్ర్ట 38.77 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ - 45.33 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్మూ కాశ్మీర్ - 44.90, ఝార్ఖండ్ - 53.90, లద్దాఖ్ - 61.26, ఒడిశా - 48.95, ఉత్తరప్రదేశ్ - 47.55 శాతం పోలిగ్ నమోదైంది.