కథువా ఉగ్రదాడి పాక్ పనే.. ఆధారాలు లభ్యం
Miletents Attack.. Pak Evidences Seez
శ్రీనగర్: కథువాలో దాడి జరిపిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం భద్రతా బలగాలు హతమార్చాయి. కాగా వారి వద్ద పాకిస్థాన్ కు చెందిన అనేక ఆధారాలు లభించాయి. 30 రౌండ్లున్న మూడు మ్యాగజైన్లు, 24 రౌండ్ల మరో మ్యాగజైన్ 1, పాలిథిన్ కవర్ లో 75 బుల్లెట్లు, 3 హ్యాండ్ గ్రెనేడ్లు, పాకిస్థాన్ లో తయారైన చాక్లెట్లు (వీటి విలువ రూ. 1 లక్ష)మందులు, ఇంజక్షన్లు, బ్యాటరీలు ఇలా అన్ని పాకిస్థాన్ లో తయారైన వాటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.